Flipkart సేల్ నుండి సగం ధరకే పెద్ద స్మార్ట్ టీవీ సేల్ అవుతోంది. IFFALCON యొక్క పెద్ద 4K స్మార్ట్ టీవీ కేవలం 25 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. బ్రాండెడ్ 4K LED స్మార్ట్ టీవీని,అదీకూడా పేద్ద సైజులో వున్నా దానిని చాలా తక్కువ ధరలో కొనాలని చూస్తున్నట్లయితే , ఇది నిజంగా మంచి అవకాశం. దీనిపైన బ్యాంక్ అఫర్ కూడా అందుబాటులో వుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% తగ్గింపు కూడా లభిస్తుంది.
ఇక ఈ టీవీ అఫర్ మరియు టీవీ వివరాలోకి వెళితే, Rs. 58,990 రూపాయల MRP విలువగల iFFALCON by TCL యొక్క 43 ఇంచ్ Ultra HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV ప్రస్తుతం Flipkart నుండి 47% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 ధరకే లభిస్తోంది. ఇది 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ మరియు 43 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఇది HDR 10 సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.
ఇది 3HDMI, 2USB మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు AI ఇంజన్ తో వస్తుంది. ఇందులో సౌండ్ పరంగా బాక్స్ స్పీకర్లు అందించింది. పెద్ద సౌండ్ తో పాటుగా గొప్ప పిక్చర్ క్వాలీటిని కేవలం 25 వేల కంటే తక్కువ ధరలో ఈ టీవీతో అందుకోవచ్చు. Buy Here.