Flipkart Sale చివరి రోజు బిగ్ డీల్: 22 వేలకే బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!
Flipkart ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది
ఫ్లిప్ కార్ట్ End of Season సేల్ ఈ రోజు తో ముగుస్తుంది
22 వేలకే బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం
Flipkart Sale ఈరోజు ముగియనుండగా ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ End of Season సేల్ ఈ రోజు తో ముగుస్తుంది, ఈ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజైన ఈరోజు అందించిన ఈ ఆఫర్ తో 22 వేలకే బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం అందించింది.
Flipkart Sale Big Smart Tv Deal
ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి ఈరోజు ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. Thomson యొక్క 9R PRO సిరీస్ లేటెస్ట్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55PATH5050BL) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 46% డిస్కౌంట్ తో రూ. 24,999 ధరతో సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ టీవీని మరింత తక్కువ ధరకు అందుకునేలా బ్యాంక్ ఆఫర్ ను కూడా అందించింది. అదేమిటంటే, HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 22.999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
Also Read: 5.1 Soundbar Offer: ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్.!
Thomson 9R PRO (55) smart tv : ఫీచర్స్
థాంసన్ యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K UHD రిజల్యూషన్ LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR10+ సపోర్ట్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 40W బాక్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HMDI, ఆప్టికల్, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్ టీవీలో Dolby సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. కానీ, ఈ ఆఫర్ ధరలో ఈ స్మార్ట్ టీవీ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.