Flipkart బిగ్ బచాత్ ధమాల్ సేల్ మళ్ళి వచ్చింది. ఈ సేల్ ఫిబ్రవరి 3 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకూ జరగనుంది. ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ మంచి శుభవార్త అందించింది. పెద్ద 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని 40% డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో పొందే అవకాశాన్ని అందించింది. పెద్ద 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నట్లయితే, ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ని పరిశీలించ వచ్చు.ఈ టీవీ బ్రాండ్ న్యూ మరియు 55 ఇంచ్ 4K UHD LED స్మార్ట్ టీవీ.
ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు Thomson (55 inch) Ultra HD (4K) LED స్మార్ట్ టీవీని 40% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. Buy From Here
ఈ థాంసన్ 55 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ స్పెక్స్ పరంగా, ఈ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ గరిష్టంగా 550 నైట్స్ బ్రైట్నెస్ అందించగలప్యానల్ తో వస్తుందని కంపెనీ తెలిపింది మరియు కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇథర్నెట్ పోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ తో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ Flipakrt లో కస్టమర్ల నుండి 4.1 యావరేజ్ రేటింగ్ అందుకుంది.