Flipkart Sale Big Deal: భారీ డిస్కౌంట్ తో 20 వేలకే బిగ్ QLED స్మార్ట్ టీవీ ఆఫర్ చేస్తోంది.!

Updated on 17-Oct-2023
HIGHLIGHTS

Flipkart Grand Festive Days Sale నుండి Big Deal

భారీ డిస్కౌంట్ తో 20 వేలకే బిగ్ QLED స్మార్ట్ టీవీని Flipkart ఆఫర్ చేస్తోంది

ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్

నిన్నటి నుండి మొదలైన Flipkart Grand Festive Days Sale నుండి Big Deal ను అందించింది. Flipkart ఈరోజు భారీ డిస్కౌంట్ తో 20 వేలకే బిగ్ QLED స్మార్ట్ టీవీని ఆఫర్ చేస్తోంది. ఈ పండుగకు కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా గొప్ప శుభవార్త వార్తే అవుతుంది. మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీ కొనాలని కొనాలని చూస్తున్నట్లయితే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి వెంటనే తెలుసుకోండి.

Flipkart Sale Big QLED Smart Tv Deal

ప్రముఖ జర్మన్ బ్రాండ్ Blaupunkt ఇండియాన్ మార్కెట్ లో విడుదల చేసిన Quantum Dot (43 inch) QLED 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43QD7050 ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 38% డిస్కౌంట్ తో కేవలం రూ. 20,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Bank of Baroda మరియు ICICI Bank కార్డ్స్ తో కొను గోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Blaupunkt Quantum Dot (43 inch) QLED 4K UHD

ఈ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీ స్పెక్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ Frame-less Design తో వస్తుంది మరియు 4K QLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ టీవిలో Dolby Vision, HDR 10+ మరియు MEMC సపోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ మంచి పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది మరియు 50W సౌండ్ అందించ గల 4 స్పీకర్లు Dolby Atmos సపోర్ట్ కలిగి వుంది. కాబట్టి మంచి సౌండ్ కూడా అందిస్తుంది.

బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీ స్పెక్స్

ఈ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ జతగా 2 GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ లో HDMI, USB, డ్యూయల్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో ఈ స్మార్ట్ టీవీ ఖచ్చితంగా బెస్ట్ డీల్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :