Flipkart Sale నుంచి జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఈరోజు నుంచి మొదలైన Monumental Sale నుంచి ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ భారీ ఆఫర్ తో కేవలం 22 వేలకే బ్రాండెడ్ 50 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం వుంది. అమెజాన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు మోటోరోలా బిగ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ (50UHDGDMBSXP) 53% భారీ డిస్కౌంట్ అందుకుంది. ఈ డిస్కౌంట్ దెబ్బకి ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,999 రూపాయల ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 22,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
మోటోరోలా 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K UHD రిజల్యూషన్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ టీవీ Dolby Digital, Dolby Digital Plus మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: OnePlus 13R భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!
ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, చాలా చవక ధరలో లభిస్తున్న ఏకైక 50 ఇంచ్ స్మార్ట్ టీవీగా చెప్పవచ్చు.