Flipkart Big Diwali Sale నుండి సగం ధరకే పెద్ద స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి

Flipkart Big Diwali Sale నుండి సగం ధరకే పెద్ద స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి
HIGHLIGHTS

Flipkart Big Diwali Sale బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్

స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ తో అతితక్కువ ధరకే పొందవచ్చు

ఈ సేల్ నుండి కొన్ని స్మార్ట్ టీవీలను ఏకంగా సగం ధరకే అఫర్ చేస్తోంది

Flipkart Big Diwali Sale నుండి 32 inch స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ తో అతితక్కువ ధరకే పొందవచ్చు. ఈ సేల్ నుండి కొన్ని స్మార్ట్ టీవీలను ఏకంగా సగం ధరకే అఫర్ చేస్తోంది. అంటే, అతితక్కువ ధరకే పెద్ద 32 అంగుళాల స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి పొందవచ్చు.  అధనంగా, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

Coocaa (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.10,999

Coocaa నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి ఈరోజు 70% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Adsun (32 inch) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.9,799

Adsun నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి స్మార్ట్ టీవీ 55% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.9,799 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈAdsun స్మార్ట్ టీవీ 1 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Croma (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.9,990

Croma నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Croma స్మార్ట్ టీవీ కేవలం రూ.9,990 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్  సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

LumX (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.11,990

LumX నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 55% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.11,990 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది.  24W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo