జబర్దస్త్ డిస్కౌంట్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ 4K Smart Tv.!

జబర్దస్త్ డిస్కౌంట్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ 4K Smart Tv.!
HIGHLIGHTS

చవక ధరకే 50 ఇంచ్ 4K Smart Tv అందుకునే అవకాశం ఈరోజు మీ ముందుంది

గొప్ప ఆఫర్ ద్వారా పెద్ద స్మార్ట్ టీవీ చవక ధరకే అవుతుంది మీ సొంతం

ఈ ఆఫర్ తో ఈ టీవీ ని మరింత చవక ధరకే అందుకోవచ్చు

చవక ధరకే 50 ఇంచ్ 4K Smart Tv అందుకునే అవకాశం ఈరోజు మీ ముందుంది. ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు అందుబాటులో ఉన్న గొప్ప ఆఫర్ ద్వారా పెద్ద స్మార్ట్ టీవీ చవక ధరకే అవుతుంది మీ సొంతం. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు బ్యాంక్ ఆఫర్ ను కూడా ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ ని మరింత చవక ధరకే అందుకోవచ్చు.

4K Smart Tv: ఆఫర్

TCL సబ్ బ్రాండ్ iFFALCON యొక్క 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ iFF50U62 ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుండి 62% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 కే లభిస్తోంది. ఈ టీవీ యొక్క 50 ఇంచ్ వేరియంట్ ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI తో ఈ టీవీని కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

అంటే, పైన తెలిపిన బ్యాంక్ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. దీన్నిబట్టి ఈ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 20 వేల బడ్జెట్ లో 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని అందుకోవచ్చు.

Also Read: Oppo Reno 12 Series: ఒప్పో AI ఫోన్ లాంచ్ ప్రకటించిన కంపెనీ.!

iFFALCON by TCL 4K Smart Tv: ఫీచర్లు

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు 260 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 4K స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు డైనమిక్ కలర్ ఎన్హెన్స్ మెంట్ ను కూడా కలిగి వుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB RAM తో పాటు 126GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంది.

iFFALCON 4K Smart Tv
iFFALCON 4K Smart Tv

ఈ టీవీ లో ఇన్ బిల్ట్ Wi-Fi, 3 HDMI, 1 USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన రెండు స్పీకర్లను 24W సౌండ్ అవుట్ పుట్ తో కలిగి వుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo