Flipkart Electronics: సేల్ నుండి ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ అందుకోండి..!!

Updated on 28-Mar-2022
HIGHLIGHTS

Flipkart Electronics Sale నుండి బిగ్ స్మార్ట్ టీవీలు బంపర్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి

30 కంటే తక్కువ ధరకే 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు

Flipkart Pay Later EMI ద్వారా కొనేవారికి 10 % డిస్కౌంట్

Flipkart Electronics Sale నుండి బిగ్ స్మార్ట్ టీవీలు బంపర్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. కేవలం 30 కంటే తక్కువ ధరకే 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ ద్వారా మంచి అవకాశాన్ని అందించింది. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ మార్చి 31 ముగుస్తుంది. ఈ లేటెస్ట్ Flipkart Sale నుండి మంచి డీల్స్ తో కేవలం 30 వేల ధరలో లభిస్తున్న పెద్ద 50 ఇంచ్ సైజు 4K HDR స్మార్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.

బ్యాంక్ అఫర్: ఈ లిస్ట్ లోని స్మార్ట్ టీవీలను Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, Flipkart Pay Later EMI ద్వారా కొనేవారికి కూడా 10 % డిస్కౌంట్ అందుతుంది.         

iFFALCON (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ

అమెజాన్ డీల్ ధర: రూ .28,999

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు 50% బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 28,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby & DTS  సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 24W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Check Offer Here

acer Boundless Series (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అమెజాన్ డీల్ ధర: రూ .29,999

ఈరోజు ఏసర్ బౌండ్ లెస్ సిరీస్ (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి కేవలం రూ. 29,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ లేటెస్ట్  అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్, HLG మరియు 24 W సౌండ్ స్పీకర్లు మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Check Offer Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :