Flipkart Electronics: సేల్ నుండి ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ అందుకోండి..!!
Flipkart Electronics Sale నుండి బిగ్ స్మార్ట్ టీవీలు బంపర్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
30 కంటే తక్కువ ధరకే 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు
Flipkart Pay Later EMI ద్వారా కొనేవారికి 10 % డిస్కౌంట్
Flipkart Electronics Sale నుండి బిగ్ స్మార్ట్ టీవీలు బంపర్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. కేవలం 30 కంటే తక్కువ ధరకే 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ ద్వారా మంచి అవకాశాన్ని అందించింది. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ మార్చి 31 ముగుస్తుంది. ఈ లేటెస్ట్ Flipkart Sale నుండి మంచి డీల్స్ తో కేవలం 30 వేల ధరలో లభిస్తున్న పెద్ద 50 ఇంచ్ సైజు 4K HDR స్మార్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.
బ్యాంక్ అఫర్: ఈ లిస్ట్ లోని స్మార్ట్ టీవీలను Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, Flipkart Pay Later EMI ద్వారా కొనేవారికి కూడా 10 % డిస్కౌంట్ అందుతుంది.
iFFALCON (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ
అమెజాన్ డీల్ ధర: రూ .28,999
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు 50% బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 28,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby & DTS సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 24W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Check Offer Here
acer Boundless Series (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అమెజాన్ డీల్ ధర: రూ .29,999
ఈరోజు ఏసర్ బౌండ్ లెస్ సిరీస్ (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి కేవలం రూ. 29,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ లేటెస్ట్ అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్, HLG మరియు 24 W సౌండ్ స్పీకర్లు మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Check Offer Here