Smart Tv: ఈరోజు కేవలం రూ.24,999 కే పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ అఫర్ చేస్తున్నFlipkart

Smart Tv: ఈరోజు కేవలం రూ.24,999 కే పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ అఫర్ చేస్తున్నFlipkart
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ ప్రకటించింది

పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ అఫర్లు ప్రకటించింది

అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు

ఫ్లిప్ కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ ప్రకటించింది.  ఈ సేల్ నుండి ఈరోజు పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ అఫర్లు ప్రకటించింది. కాబట్టి, ఈ సేల్ నుండి పెద్ద 4K స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పొందవచ్చు. ఈ టీవీ 43 ఇంచ్ పెద్ద పరిమాణంతో పాటుగా అద్భుతమైన 4K UHD పిక్చర్ మరియు Dolby Audio సౌండ్ టెక్నలాజి వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది.

ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు iFFALCON (43 inch) Ultra HD (4K) స్మార్ట్ టీవీని 47% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయల చవక ధరకే  సేల్ చేస్తోంది. ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, కేవలం రూ. 867 అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here

iFFALCON (43 inch) Ultra HD (4K): స్పెక్స్

ఈ iFFALCON 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ UHD 10-bit DLED ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా,2HDMI మరియు 1USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అద్భుతమైన సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo