ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ.23,999 ధరకే పెద్ద సైజు 4K UHD స్మార్ట్ టీవీని అఫర్ చేస్తోంది. ఈరోజు నుండి మొదలైన Flipkart Tv Days సేల్ నుండి Thomson బ్రాండ్ యొక్క ఈ పెద్ద స్మార్ట్ టీవీని 29% డిస్కౌంట్ తో కేవలం రూ.23,999 రూపాయల చవక ధరకే అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ టీవీని క్రెడిట్/డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే Federal Bank లేదా Canara బ్యాంక్ కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, కేవలం రూ. 832 రూపాయల అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here
ఈ Thomson 9R PRO ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Dual బ్యాండ్ Wi-Fi కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 40W హెవీ సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు సరౌండ్ సౌండ్ తో అద్భుతమైన సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది.