Flipkart భారీ అఫర్: రూ.23,999 ధరకే పెద్ద సైజు 4K UHD స్మార్ట్ టీవీని అఫర్ చేస్తోంది

Flipkart భారీ అఫర్: రూ.23,999 ధరకే పెద్ద సైజు 4K UHD స్మార్ట్ టీవీని అఫర్ చేస్తోంది
HIGHLIGHTS

ఈరోజు నుండి మొదలైన Flipkart Tv Days సేల్

ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ.23,999 ధరకే పెద్ద సైజు 4K UHD స్మార్ట్ టీవీని అఫర్ చేస్తోంది

కేవలం రూ. 832 రూపాయల అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్

ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ.23,999 ధరకే పెద్ద సైజు 4K UHD స్మార్ట్ టీవీని అఫర్ చేస్తోంది. ఈరోజు నుండి మొదలైన Flipkart Tv Days సేల్ నుండి Thomson బ్రాండ్ యొక్క ఈ పెద్ద స్మార్ట్ టీవీని 29% డిస్కౌంట్ తో కేవలం రూ.23,999 రూపాయల చవక ధరకే అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ టీవీని క్రెడిట్/డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే Federal Bank లేదా Canara బ్యాంక్ కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, కేవలం రూ. 832 రూపాయల అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here

Thomson 9R PRO (43 inch) Ultra HD (4K): స్పెక్స్

ఈ Thomson 9R PRO ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Dual బ్యాండ్ Wi-Fi కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 40W హెవీ సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు సరౌండ్ సౌండ్  తో అద్భుతమైన సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo