ఫ్లిప్ కార్ట్ సూపర్ డీల్: స్మార్ట్ టీవీ డీల్స్ కోసం వెతుకుతున్న గుడ్ న్యూస్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. పెద్ద 55 ఇంచెస్ 4K Smart Tv ని అతి భారీ డిస్కౌంట్ తో కేవలం 23 వేల రూపాయలకు అందుకునే అవకాశం ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. చవక ధరలో పెద్ద టీవీ కొనాలని ఎదురు చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ సూపర్ డీల్ పై ఒక లుక్కేయండి.
ఫ్లిప్ కార్ట్ ఈరోజు సూపర్ స్మార్ట్ టీవీ డైలీ అందించింది. అదేమిటంటే, Coocaa (55) 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55S3U Plus ను ఈరోజు 56% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈటీవీ పై అందించిన బ్యాంక్ ఆఫర్ తో మరింత చవక ధరకు అందుకోవచ్చు.
ఇక బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ కూకా స్మార్ట్ టీవీని HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో ఈ టీవీని కొనుగోలు చేసే వారికి ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు.
Also Read: Oppo Big Launch: రెనో 13 సిరీస్ తో పాటు ప్యాడ్ మరియు బడ్స్ ను కూడా లాంచ్ చేస్తోంది.!
ఈ కూకా స్మార్ట్ ట్ 55 ఇంచ్ LED స్క్రేన్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు 4 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Coolita OS పై పని చేస్తుంది.
ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. HDMI, USB, డిజిటల్ ఆడియో మరియు బ్లూటూత్ తో పాటు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీ చాలా తక్కువ బడ్జెట్ లో లభిస్తుంది.
Note: ఈ స్మార్ట్ టీవీ Netflix మరియు Disney+Hotstar సపోర్ట్ చేయదు.