కేవలం రూ.6,899 కే LED టీవీ కావాలంటే ఈ Flipkart సేల్ మిస్సవ్వకండి..!
Flipkart Grand Home Appliances ప్రారంభమయ్యింది
7 వేల కంటే తక్కువ ధరకే LED టీవీ అఫర్
తక్కువ ధరలో బడ్జెట్ ఫీచర్లతో వచ్చే బ్రాండెడ్ LED టీవీ
Flipkart Grand Home Appliances సేల్ ఈరోజు నుండి ప్రారంభమయ్యింది. ఈ సేల్ నుండి కేవలం 7 వేల కంటే తక్కువ ధరకే LED టీవీ అఫర్ ను అందించింది. ఈ సేల్ నుండి LED టీవీల పైన భారీ అఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి Adsun యొక్క 24 inch HD Ready LED టీవీని 37% డిస్కౌంట్ తో కేవలం రూ.6,899 రూపాయలకే సేల్ చేస్తోంది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించే వారికీ 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Adsun (24 inch) HD Ready LED TV కేవలం రూ.6,899 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ A+ గ్రేడ్ DLED ప్యానల్, 20W సౌండ్, HDMI మరియు USB కూడా కనెక్ట్ చేసుకునే విధంగా వుంటుంది. ఇది కేవలం తక్కువ ధరలో బడ్జెట్ ఫీచర్లతో వచ్చే బ్రాండెడ్ LED టీవీ. Check Offer Here
అంతేకాదు, Flipkart సేల్ నుండి మరికొన్ని టీవీల పైన కూడా భారీ ఆఫర్లను అందుకోవచ్చు. వీటిలో, LumX Border Less (24 inch) HD Ready LED TV కూడా ఇకటి. ఈ టీవీ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 1HMDI, 2USB మరియు 1VGA పోర్టుతో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందించ గలదు. ఇది A+ గ్రేడ్ DLED ప్యానల్ తో వుంటుంది. Check Offer Here