ఈరోజు నుండి ఫ్లిప్ కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Flipkart Tv Days Sale ప్రకటించింది. ఈ సేల్ నుండి మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. మీ ఇంటికి తగిన పెద్ద స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే ఈ సేల్ నుండి అందుకునే వీలుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ క్రింద చూడవచ్చు.
అఫర్ ధర : Rs.51,990
ఈ 55 అంగుళాల TOSHIBA U50 Series (55 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఫ్లిప్ కార్ట్ టీవీ డేస్ సేల్ నుండి ఈరోజు 34% డిస్కౌంట్ తో Rs.35,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here
అమెజాన్ డీల్ ధర: రూ .46,999
మీరు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here
అమెజాన్ డీల్ ధర: రూ .37,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 75,000 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన 49% డిస్కౌంట్ తో కేవలం రూ. 37,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Digital Plus, DTS Virtual-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. Buy From Here
అమెజాన్ డీల్ ధర: రూ .47,999
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 47,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ షియోమి స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. 40W స్పీకర్ సెటప్ తో హెవీ సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
అఫర్ ధర : Rs.39,999
ఈ 55 అంగుళాల Blaupunkt Cybersound (55 inches) 4K Ultra HD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Audio సౌండ్ టెక్నాలజీతో మరియు 60W హెవీ స్పీకర్లతో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ టీవీని Rs.39,999 రూపాయల ధరతో కొనవచ్చు. Buy From Here