ఫ్లిప్ కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన టీవీల పైన బెస్ట్ ఆఫర్లను ప్రకటిస్తోంది. డిసెంబర్ 16 నుండి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించిన Flipkart ఈ సేల్ కంటే ముందే లేటెస్ట్ 39 ఇంచ్ FHD LED టీవీ పైన భారీ డీల్ ప్రకటించింది. పెద్ద 39 ఇంచ్ ఫుల్ హెచ్ డి ఎల్ఇడి టీవీని కేవలం 15 వేల కంటే తక్కువ ధరకే ధరకే పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్న ఈ టీవీ 39 ఇంచ్ FHD LED టీవీ అఫర్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.
ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు CloudWalker Spectra (39 inch) Full HD LED TV ని 44% డిస్కౌంట్ తో రూ.14,999 రూపాయల చవక ధరకే సేల్ చేస్తోంది. ఎక్స్ ఛేంజ్ పైన భారీ తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. Buy From Here
ఈ క్లౌడ్ వాకర్ స్పెక్ట్రా 39 ఇంచ్ FHD LED TV స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 39 ఇంచ్ సైజులో FHD (1920 x 1080) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 20W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు మంచి బాస్ సౌండ్ అందించగల Boom-Box స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు వైడ్ కలర్ గ్యాముట్ తో వస్తుంది.