Flipkart నేషనల్ షాపింగ్ డేస్ సేల్ : నమ్మఖ్యం కానీ చౌక ధరలతో LED టీవీలు సేల్
అన్ని ప్రధాన బ్రాండ్స్ యొక్క టీవీల పైన డిస్కౌంట్ మరియు బ్యాంకు ఆఫర్లు వంటి డీల్స్ అందిస్తోంది.
ఫ్లిప్కార్ట్ తన నేషనల్ షాపింగ్ డేస్ సేల్ నుండి చాలా మంచి డీల్స్ అందిస్తోంది. ఒక మంచి LED టీవీ ని కొనడానికి ఎదురుస్తుతున్న వారికి ఈ సేల్ ఒక నుండి మంచి టీవీ కొనుగోలు చేసే అవకాశం అందిస్తోంది. షావోమి, శామ్సంగ్, Vu, JVC, కోడాక్, బ్లోపంక్ట్ మరియు LG వంటి అన్ని ప్రధాన బ్రాండ్స్ యొక్క టీవీల పైన డిస్కౌంట్ మరియు బ్యాంకు ఆఫర్లు వంటి డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ నుండి బ్రాండ్ ల వారికీ ఏవరు ఏమేమి డీల్స్ అందిస్తున్నారో క్రింద చూడవచ్చు.
1. Vu
అతితక్కువ ధరలో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన బ్రాండ్ గా అందరికి సుపరిచితమున్న ఈ Vu నుండి ఇప్పటివరకు వచ్చిన అన్ని LED టీవీల పైన చాలా గొప్ప డిస్కౌంట్లు ప్రకటించింది. రూ.10,499 ప్రారంభ ధరతో మొదలుకొని అన్ని రకాలైన టీవీలను ఈ సేల్ ద్వారా ఆఫర్లతో తీసుకొచ్చింది. అలాగే, ఎక్స్చేంజి తో అధిక మొత్తం మరియు No Cost EMI తో కూడా కొనవచ్చు.
2. Thomson
థామ్సన్ బ్రాండ్ నుండి ఒక టీవీ ని కొనాలని చూస్తున్నవారు ఈ సేల్ నుండి ఖచ్చితంగా మంచి ఆఫర్లతో ఒక మంచి టీవీ కొనొచ్చు. కేవలం రూ.7,499 ప్రారంభ దర నుండే ఈ బ్రాండ్ యొక్క LED టీవీలలు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఈ సేల్ నుండి మరిన్ని ఆఫర్లతో లభిస్తాయి.
3. Blaupunkt
జర్మన్ ఎలక్ట్రానిక్ దిగ్గజమైనటువంటి, ఈ Blaupunkt 1938 నుండి తన బ్రాండ్ సేవలను కొనసాగిస్తోంది. ఈ సంస్థ అందించే టీవీలు చాలా మంచి క్వాలిటీతో వస్తాయి మరియు ముఖ్యముగా కేవలం 14,999 ధరకే 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ టీవీ మరియు దానికి జతగా 60 వాట్స్ సరౌండ్ సౌండ్ బార్ అందిస్తున్న ఏకైక సంస్థగా చెప్పవచ్చు. ఈ బ్రాండ్ నుండి కేవలం రూ. 6,999 ప్రారంభధర నుండే టీవీలు లభిస్తాయి.