Flipkart , ఈ Month End సేల్ సందర్భంగా పెద్ద స్క్రీన్ కలిగిన టీవీలను చాల చౌక ధరకే అమ్ముడు చేస్తోంది. అలాగే వీటి పైన అనేక బ్యాంకు అఫ్ట్రాల్ను కూడా అందిస్తోంది. చాలా తక్కువ ధరలో ఒక 43 inch LED టీవీ కొనాలని చూస్తున్న వారు, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే, Flipkart పెద్ద స్క్రీన్ కలిగిన LED టీవీల పైన ఈ సేల్ నుండి గరిష్టంగా డిస్కౌంట్ అందిస్తుంది.
సాధారణ ధర : Rs.41,000
Blaupunkt నుండి వచ్చిన ఈ 43 అంగుళాల ఫుల్ HD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 30 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు ఈ టీవీ తో పాటుగా ఒక 60వాట్స్ సౌండ్ బార్ కూడా అందుతుంది కాబట్టి అద్భుతమైన త్వవిభూతిని పొందవచ్చు. అలాగే ఫుల్ HD స్మార్ట్ టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీతో పాటుగా మీకునచ్చిన వీడియోలను మీ ఫోన్ లేదా నెట్ నుండి అనేక ఆప్ లతోచూడవచ్చు. ఈ 43 అంగుళాల LED టీవీ ధర 41,999 రూపాయలుగా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 43% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.22,999 ధరతో కొనుగోలుచేయవచ్చు. ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.
సాధారణ ధర : Rs.35,499
ఈ 43 అంగుళాల Full HD LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 16 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు ఫుల్ HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 43 అంగుళాల LED టీవీ ధర 35,499 రూపాయలుగా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 43% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి Rs.19,999 ధరతో కొనుగోలుచేయవచ్చు.
సాధారణ ధర : Rs.34,999
Thomson నుండి వచ్చిన ఈ స్మార్ట్ UHD LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఇది UHD TV టీవీ కాబట్టి గొప్ప పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఇది 20 వాట్స్ సౌండ్ తో వస్తుంది. ఈ 43 అంగుళాల LED టీవీ ధర 34,999 రూపాయలు గా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 34% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి Rs.22,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.
సాధారణ ధర : Rs.25,999
షావోమి బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫుల్ HD LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 20వాట్స్ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఫుల్ HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 43 అంగుళాల LED TV ధర 25,999 రూపాయలు గా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 8% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి Rs.23,790 ధరతో కొనుగోలు చేయవచ్చు.
సాధారణ ధర : Rs.66,900
Samsung నుండి వచ్చిన ఈ UHD LED TV తక్కువ ధరకి లభిస్తుంది. ఇది UHD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 43 అంగుళాల LED TV టీవీ ధర 66,900 రూపాయలుగా ఉండగా, దీనిపైన ఫ్లిప్ కార్ట్ 40% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.39,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.