Flipkart Goat Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 22 వేలకు లభిస్తున్న 50 ఇంచ్ Smart Tv లు ఇవే.!

Updated on 22-Jul-2024
HIGHLIGHTS

Flipkart Goat Sale జూలై 22 వ తేదీ నుంచి మొదలయ్యింది

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ అతిపెద్ద సేల్ నుంచి మంచి స్మార్ట్ టీవీ డీల్స్ ను అందించింది

తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ కలిగిన స్మార్ట్ టీవీ కొనాలని చూసేవారికి ఈ ఆఫర్స్ చాలా టెంప్టింగ్ గా ఉంటాయి

Flipkart Goat Sale జూలై 22 వ తేదీ నుంచి మొదలయ్యింది మరియు జూలై 25 వ తేదీ వరకు నడుస్తుంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ అతిపెద్ద సేల్ నుంచి మంచి స్మార్ట్ టీవీ డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 22 వేలకు లభిస్తున్న 50 ఇంచ్ Smart Tv డీల్స్ చాలా ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే, తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ కలిగిన స్మార్ట్ టీవీ కొనాలని చూసేవారికి ఈ ఆఫర్స్ చాలా టెంప్టింగ్ గా ఉంటాయి.

Flipkart Goat Sale Smart Tv ఆఫర్స్

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఈరోజు మంచి స్మార్ట్ టీవీ డీల్స్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ లలో రెండు స్మార్ట్ టీవీ డీల్స్ చాలా ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే, 50 ఇంచ్ స్క్రీన్ తో ఉండే ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు కేవలం 22 వేల ధరలో లభిస్తున్నాయి.

Flipkart Goat Sale 50 inch Smart Tv Deals

KODAK 7XPro 50 ఇంచ్ స్మార్ట్ టీవీ

ఆఫర్ : రూ. 22,999

కొడాక్ బ్రాండ్ యొక్క ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 46% డిస్కౌంట్ తో రూ. 22,999 ధరలో లభిస్తోంది. ఈ టీవీని HDFC, IDFC మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ ని 22 వేల కంటే తక్కువ ధరకి పొందవచ్చు.

ఇక ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన IPS ప్యానల్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది, అలాగే, 40W సౌండ్ అవుట్ పుట్ మరియు సరౌండ్ సౌండ్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ లో HDMI, USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. అయితే, ఈ టీవీ Netflix కి సపోర్ట్ చెయ్యదు.

Also Read: Lava Blaze X 5G పై ధమాకా ఆఫర్ ప్రకటించిన అమెజాన్..!

Thomson OATHPRO Max ఇంచ్ స్మార్ట్ టీవీ

ఆఫర్ : రూ. 23,999

ఈ థామ్సన్ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు 48% భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 23,999 ధరకే లభిస్తోంది. ఈ టీవీ పైన 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. HDFC, IDFC మరియు Axis బ్యాంక్ కార్డ్స్ పైన ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ లో Dolby Audio మరియు dts ట్రూ సరౌండ్ సౌండ్ తో వస్తుంది మరియు 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :