Flipkart GOAT sale నుంచి భారీ తగ్గింపు తో 30 వేలకు లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv లు ఇవే.!

Updated on 23-Jul-2024
HIGHLIGHTS

Flipkart GOAT sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ సేల్ జూలై 25 వ తేదీన ముగుస్తుంది

మంచి ఆఫర్స్ మరియు మంచి ఫీచర్స్ కలిగి 30 వేల బడ్జెట్ లో లభిస్తున్న టీవీ డీల్స్

Flipkart GOAT sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ సేల్ జూలై 25 వ తేదీన ముగుస్తుంది. అందుకే, ఈ చివరి రెండు రోజులు గొప్ప డీల్స్ ను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి ఈరోజు 55 ఇంచ్ QLED Smart Tv ల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. ఈరోజు ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో 30 వేల బడ్జెట్ లో లభిస్తున్న క్యూలెడ్ స్మార్ట్ టీవీ ల పైన ఒక లుక్కేయండి.

Flipkart GOAT sale బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్స్

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి చాలా టీవీ లను మంచి ఆఫర్స్ తో అందించింది. అయితే, విటిలో మంచి ఆఫర్స్ మరియు మంచి ఫీచర్స్ కలిగి 30 వేల బడ్జెట్ లో లభిస్తున్న టీవీ డీల్స్ మూడు ఉన్నాయి. ఇందులో, బ్లౌపంక్ట్, థాంసన్ మరియు కొడాక్ బ్రాండ్ టీవీ లు ఉన్నాయి.

Thomson 55 ఇంచ్ QLED Smart Tv

ఆఫర్ ధర : రూ. 30,999

థాంసన్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన ఫినిక్స్ సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ Q55H1001 ఈరోజు 48% డిస్కౌంట్ తో రూ. 30,999 ధరకు లభిస్తోంది. ఈ టీవీని Axis, HDFC మరియు IDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ టీవీ ని 30 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో మంచి సౌండ్ మరియు విజువల్స్ అందిస్తుంది.

Also Read: WhatsApp: యూజర్ల కోసం యానిమేటెడ్ ఎమోజీస్ ను అందిస్తున్న వాట్సాప్.!

KODAK 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ. 30,999

కొడాక్ యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55MT5022 ఈరోజు 48% డిస్కౌంట్ తో రూ. 30,999 ధరకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తోంది. ఈ టీవీని HDFC, Axis మరియు IDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ క్వాడ్ ఎల్ఈడి టెక్నాలజీ స్క్రీన్ తో వస్తుంది మరియు Dolby Vision, HDR 10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ లో 40W సౌండ్ అందించే స్పీకర్లు మరియు Dolby Atmos సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది.

Blaupunkt 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ. 33,999

జర్మన్ బ్రాండ్ బ్లౌపంక్ట్ యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 43% డిస్కౌంట్ తో రూ. 33,999 ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన బ్యాంక్ ఆఫర్ తో ఈ టీవీని రూ. 32, 499 ధరలో పొందవచ్చు, ఇది 30 వేల కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ టీవీ. కానీ, ఈ టీవీ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్ సెటప్, 60W హెవీ సౌండ్ అందించే సత్తా మరియు dts సపోర్ట్ కూడా వుంది. ఇది మాత్రమే కాదు ఇందులో ఫార్ ఫీల్డ్ స్పీకర్, Dolby Vision సపోర్ట్ లతో గొప్ప విజువల్స్ మరియు యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :