ఫ్లిప్ కార్ట్ ధమాకా అఫర్: బ్రాండెడ్ 50 ఇంచ్ 4K UHD టీవీ 26 వేలకే అందుకోండి.!
ఈరోజు బ్రాండెడ్ 50 ఇంచ్ 4K UHD టీవీ 26 వేలకే అందుకోండి
ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ అందుబాటులో వుంది
50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని మీరు కేవలం రూ.26,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు
ఈరోజు బ్రాండెడ్ 50 ఇంచ్ 4K UHD టీవీ 26 వేలకే అందుకోండి. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ అందుబాటులో వుంది. మీ ఇంటికి తగిన బిగ్ స్మార్ట్ టీవీని కేవలం మీ బడ్జెట్ ధరలో పొందాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ అఫర్ ను పరిశీలించవచ్చు. ఫ్లయ్ కార్ట్ అఫర్ ద్వారా ఇన్ఫినిక్స్ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని మీరు కేవలం రూ.26,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీని అతితక్కువ EMI చెల్లించే విధంగా డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కూడా ఈ టీవీని కొనుగోలు చెయ్యవచ్చు.
Infinix X3 (50 inch) 4K UHD : స్పెక్స్
ఈ ఇన్ఫినిక్స్ 50 ఇంచ్ 4K UHD TV సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ కోసం HDR10 సపోర్ట్ ను కలిగివుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 24W స్టీరియో స్పీకర్లు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో అందించింది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 1.5 GB RAM మరియు 16 GB స్టోరేజ్‌తో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పైన రన్ అవుతుంది .