Flipkart Deal: 18 వేలకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి.!

Updated on 06-Jan-2023
HIGHLIGHTS

స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో కోరుకుంటున్న వారికి గొప్ప డీల్

ఈ స్మార్ట్ టీవీ అఫర్ Flipkart పైన అందుబాటులో వుంది

ఈ స్మార్ట్ టీవీని అతితక్కువ EMI ద్వారా కూడా మీరు సొంతం చేసుకోవచ్చు

పెద్ద స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో కోరుకుంటున్న వారికి గొప్ప డీల్ అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ Flipkart పైన అందుబాటులో వుంది. ఈ అఫర్ ద్వారా 18 వేలకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మీరు అందుకోవచ్చు. ఇక అఫర్ విషయానికి వస్తే, ఐఫాల్కన్ యొక్క 43 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్ 43K61 ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 61% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.18,499 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని అతితక్కువ EMI ద్వారా కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio, మైక్రో డిమ్మింగ్ మరియు డైనమిక్ కలర్ ఎన్హెన్స్ మెంట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి వుంది.       

iFFALCON (43 inches) 4K Ultra HD: స్పెక్స్

iFFALCON యొక్క 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పైన నడుస్తుంది మరియు మీడియం బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 మరియు మైక్రో డిమ్మింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 1 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో  కూడా ఉంటుంది.

సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 1 సంవత్సర వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :