జబర్దస్త్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప Smart Tv ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ జబర్దస్త్ ఆఫర్ ద్వారా 10 వేల బడ్జెట్ లోనే పెద్ద 43 ఇంచ్ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Daiwa యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (D43F1COC) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 57% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై మరింత డిస్కౌంట్ అందుకోవడానికి వీలుగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందించింది.
ఈ డైవా స్మార్ట్ టీవీని HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,440 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 10,559 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు.
Also Read: New Scam: చార్టెడ్ అకౌంటెంట్ కి మస్కా వేసి 3 లక్షలు నొక్కేసిన స్కామర్లు.!
ఈ డైవా స్మార్ట్ టీవీ 43 ఇంచ్ FHD ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 512MB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 7 పిక్చర్ మోడ్స్ తో తగిన విజువల్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Linux OS పై పని చేస్తుంది.
ఈ టీవీ 20 W సౌండ్ అందించే బాక్స్ స్పీకర్లు మరియు 5 సౌండ్ మోడ్స్ తో పాటు ఈక్వలైజర్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ WiFi సపోర్ట్ ను కలిగి ఉంటుంది.