జబర్దస్త్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 10 వేలకే 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!

జబర్దస్త్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 10 వేలకే 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప Smart Tv ఆఫర్ అందించింది

10 వేల బడ్జెట్ లోనే పెద్ద 43 ఇంచ్ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు

కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది

జబర్దస్త్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప Smart Tv ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ జబర్దస్త్ ఆఫర్ ద్వారా 10 వేల బడ్జెట్ లోనే పెద్ద 43 ఇంచ్ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.

ఏమిటా జబర్దస్త్ Smart Tv ఆఫర్?

Daiwa యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (D43F1COC) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 57% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై మరింత డిస్కౌంట్ అందుకోవడానికి వీలుగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందించింది.

ఈ డైవా స్మార్ట్ టీవీని HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,440 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 10,559 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు.

Also Read: New Scam: చార్టెడ్ అకౌంటెంట్ కి మస్కా వేసి 3 లక్షలు నొక్కేసిన స్కామర్లు.!

Daiwa (43) FHD Smart Tv : ఫీచర్స్

ఈ డైవా స్మార్ట్ టీవీ 43 ఇంచ్ FHD ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 512MB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 7 పిక్చర్ మోడ్స్ తో తగిన విజువల్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Linux OS పై పని చేస్తుంది.

Daiwa (43) FHD Smart Tv

ఈ టీవీ 20 W సౌండ్ అందించే బాక్స్ స్పీకర్లు మరియు 5 సౌండ్ మోడ్స్ తో పాటు ఈక్వలైజర్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ WiFi సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo