Flipkart Big Saving Days చివరి రోజుకు చేరుకుంది. ఈరోజుతో ముగియనున్న ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీలు లను భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. బడ్జెట్ స్మార్ట్ టీవీ బ్రాండ్స్ అయిన Vu, Kodak మరియు Thomson టీవీలు మంచి డిస్కౌంట్ తో చాలా చవక ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీలను మరింత తక్కువ ధరకే పొందవచ్చు. మరి ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ చూద్దామా.
MRP : రూ.40,000
అఫర్ ధర : Rs.19,999
ఈ 43 అంగుళాల Vu 43 ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ (43UT_webOS) 40W స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1.5GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 50% డిస్కౌంట్ తో కేవలం Rs.19,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kodak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
MRP : రూ.39,999
అఫర్ ధర : Rs.22,999
ఈ 43 అంగుళాల కోడాక్ 43UHDX7XPROBL (43 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 41% డిస్కౌంట్ తో Rs.19,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kodak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
MRP : రూ.54,990
అఫర్ ధర: రూ .19,999
ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన 41% బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంటే, ఈ అఫర్ తో మీరు ఈ 43 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 19,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 40W స్పీకర్ సెటప్ తో వస్తుంది మరియు 4K HDR సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kodak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.