బిగ్ డీల్: కేవలం 24 ఇంచ్ టీవీ రేటుకే 32 ఇంచ్ Smart Tv అందుకోండి.!
చవక ధరలో 32 Smart Tv కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్
24 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం
ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దాం
బిగ్ డీల్: చవక ధరలో 32 inch Smart Tv కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు వారికి అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ తో కేవలం 24 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఉంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
ఏమిటా బిగ్ Smart Tv డీల్?
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Daiwa యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ బిగ్ డీల్ తో అందుబాటులో ఉంది. డైవా యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (D32H1COC) ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ 58% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ పై 10% అదనపు డిస్కౌంట్ అందుకునే ఛాన్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. BOBCARD, Federal మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 6,749 రూపాయల బడ్జెట్ ధరలో కొనుగోలు చేయవచ్చు.
Also Read: End Of Season సేల్ నుంచి LG ట్రిపుల్ అప్ ఫైరింగ్ Soundbar పై ధమాకా ఆఫర్.!
Daiwa (32) inch Smart Tv : ఫీచర్స్
ఈ డైవా స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ అందించే LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ (Amlogic 921 A34) ప్రోసెసర్, 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ డైవా స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీలో సరౌండ్ సౌండ్ మరియు ఈక్వలైజర్ సపోర్ట్ వుంది మరియు 5 సౌండ్ మోడ్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.