భారీ డిస్కౌంట్ తో 17 వేలకే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది
43 ఇంచ్ QLED Smart Tv ని కేవలం 17 వేల రూపాయల ధరలో అందుకునే అవకాశం
కొత్త స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో అందుకునే గొప్ప అవకాశం
ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart Tv ని కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. కొత్త స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
QLED Smart Tv : ఆఫర్
Infinix ఇండియన్ మార్కెట్లో అందించిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43GU1Q) పై ఈరోజు 38% డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. HDFC, BOBCARD మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఇన్ఫినిక్స్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Also Read: Vivo X200 Launched: ధర మరియు టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!
Infinix (43) QLED Smart Tv : ఫీచర్స్
ఈ ఇన్ఫినిక్స్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 300 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అందించే బాక్స్ స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. Netflix, Youtube, Primevideo, Zee5, Sonyliv, MX Player మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.