SONY Bravia 2 టీవీలపై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించిన Flipkart

SONY Bravia 2 స్మార్ట్ టీవీ ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది
ఈ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది
ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరలో అందుకోవచ్చు
SONY Bravia 2 స్మార్ట్ టీవీ ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. ఎక్కడ అని అనుకుంటున్నారా? ఈ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ ప్రారంభించిన బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరలో అందుకోవచ్చు. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాం.
SONY Bravia 2 : ఆఫర్
2024 మే నెలలో సోనీ బ్రావియా 2 సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఇండియాలో రూ. 74,990 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ తో రూ. 57,990 రూపాయల ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.
ఈ సోనీ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో 12 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 53,990 రూపాయల అతి తక్కువ రేటుకు లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung Galaxy S24 Ultra పై 35 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
SONY Bravia 2 : ఫీచర్స్
ఈ సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు Live Color సపోర్ట్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Sony X1 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు ఎం మోషన్ ఫ్లో XR 100, 4K X-Reality Pro మరియు HDR సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.
ఈ సోనీ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు ఓపెన్ బఫెల్ స్పీకర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.