Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి చాలా స్మార్ట్ టీవీల పైన బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మీ ఇంటికి తగిన బెస్ట్ స్మార్ట్ టీవీని మీ బడ్జెట్ ధరలో కొనాలని చూస్తుంటే ఇదే మంచి అవకాశం. భారీ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్స్ మరియు అతితక్కువ EMI ఆఫర్ వంటి మరిన్ని ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీలను పొందవచ్చు. ఈ సేల్ ఈరోజు తో ముగుస్తుంది కాబట్టి త్వరపడడం మంచింది.
బ్యాంక్ ఆఫర్లు: Flipkart నుండి ఈ స్మార్ట్ టీవీలను YES బ్యాంక్, IDFC, ICICI బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. కేవలం నామమాత్రపు EMI తో కూడా ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చెయ్యవచ్చు.
డీల్ ధర : రూ.11,990
థాంసన్ నుండి వచ్చిన ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ Android 9 Pie OS పైన నడుస్తుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ తక్కువ బడ్జెట్ లో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారికీ తగిన ఫీచర్లతో వస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ టీవీ కేవలం రూ.11,999 రూపాయల ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ కలిగివుంటుంది. 24W సౌండ్ అవుట్ పుట్,Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
డీల్ ధర : రూ.12,499
కోడాక్ నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ డిస్కౌంట్ తో కేవలం రూ.12,499 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ కోడాక్ స్మార్ట్ టీవీ Android 9.0OS పైన నడుస్తుంది మరియు 3 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 24 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
డీల్ ధర : రూ.12,999
బ్లూపంక్ట్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ సేల్ నుండి ఈ బ్లూ పంక్ట్ స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కలిగివుంటుంది. ఈ టీవీ 40W హెవీ సౌండ్ అవుట్ పుట్ మరియు బాక్స్ స్పీకర్లు వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
డీల్ ధర : రూ.13,999
రియల్ మీ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ సేల్ నుండి ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ కేవలం రూ.13,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్స్ మరియు Wi-Fi కలిగివుంటుంది. ఈ టీవీ 20W హెవీ సౌండ్ అవుట్ పుట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here