అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ ఫారం నుండి మాన్సూన్ అప్లయన్సెన్స్ ఫెస్ట్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ నుండి వాషింగ్ మెషీన్స్, ఫ్రిడ్జ్, ACలు మరియు టీవీల పైన గొప్ప డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఒక మంచి స్మార్ట్ టీవీని పొందవచ్చు. ముఖ్యంగా, ఈ సేల్ నుండి కేవలం రూ.8,899 రూపాయల తక్కువ ధరకే ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఆ బెస్ట్ ఆఫర్లను గురించి తెలుసుకుందామా..!
ప్రముఖ టీవీ తయారీ కంపెనీ Dyanora ఇటీవల ఇండియన్ మార్కెట్లకి విడుదల చేసిన Dyanora DY-LD24H0S (24 Inches) HD రెడీ స్మార్ట్ టీవీ ఈ అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెన్స్ సేల్ నుండి 32% డిస్కౌంట్ తో కేవలం రూ.8,899 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి రూ.1,250 రూపాయల అమెజాన్ పే గిఫ్ట్ కార్డు లభిస్తుంది. Buy From Here
ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 24 ఇంచ్ HD Ready స్మార్ట్ LED టీవీ. (1366 x 768) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి మరియు ఇది ఆండ్రాయిడ్ OS పైన పనిచేస్తుంది.
అలాగే, Dyanora యొక్క లేటెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ Dyanora DY-LD32H2S కూడా 26% డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయలకే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ LED టీవీ. (1366 x 768) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఇది సరౌండ్ సౌండ్ అందిచగల 20W స్పీకర్లతో వస్తుంది. Buy From Here