9 వేలకే స్మార్ట్ టీవీ కావాలా? అయితే, ఈ అమెజాన్ సేల్ మిస్సవ్వకండి..!

9 వేలకే స్మార్ట్ టీవీ కావాలా? అయితే, ఈ అమెజాన్ సేల్ మిస్సవ్వకండి..!
HIGHLIGHTS

అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెన్స్ ఫెస్ట్ సేల్

వాషింగ్ మెషీన్స్, ఫ్రిడ్జ్, ACలు మరియు టీవీల పైన గొప్ప డీల్స్

తక్కువ ధరకే ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ సేల్

అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ ఫారం నుండి మాన్సూన్ అప్లయన్సెన్స్ ఫెస్ట్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ నుండి వాషింగ్ మెషీన్స్, ఫ్రిడ్జ్, ACలు మరియు టీవీల పైన గొప్ప డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఒక మంచి స్మార్ట్ టీవీని పొందవచ్చు. ముఖ్యంగా, ఈ సేల్ నుండి కేవలం రూ.8,899 రూపాయల తక్కువ ధరకే  ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. మరి  ఆ బెస్ట్ ఆఫర్లను గురించి తెలుసుకుందామా..!               

ప్రముఖ టీవీ తయారీ కంపెనీ Dyanora ఇటీవల ఇండియన్ మార్కెట్లకి విడుదల చేసిన Dyanora DY-LD24H0S (24 Inches) HD రెడీ  స్మార్ట్ టీవీ ఈ అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెన్స్ సేల్ నుండి 32% డిస్కౌంట్ తో కేవలం రూ.8,899 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్  EMI అప్షన్ తో కొనేవారికి రూ.1,250 రూపాయల అమెజాన్ పే గిఫ్ట్ కార్డు లభిస్తుంది. Buy From Here 

ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 24 ఇంచ్ HD Ready స్మార్ట్ LED టీవీ. (1366 x 768) రిజల్యూషన్  కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి మరియు ఇది ఆండ్రాయిడ్ OS పైన పనిచేస్తుంది.

అలాగే, Dyanora యొక్క లేటెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్  నంబర్ Dyanora DY-LD32H2S కూడా 26% డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయలకే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ LED టీవీ. (1366 x 768) రిజల్యూషన్  కలిగివుంటుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీలో 1GB  ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఇది సరౌండ్ సౌండ్ అందిచగల 20W స్పీకర్లతో వస్తుంది. Buy From Here  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo