ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుండి బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో కేవలం 27 వేలకే అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన 1,250 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా జత చేసింది. వెరసి, బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మరింత తక్కువ ధరకే లభిస్తుంది. ఇంకెందుకు ఆలశ్యం Flipkart End Of Season Sale నుండి అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూసేద్దామా.
రూ.40,999 MRP టిప్ వచ్చిన Dyanora (50 inch) Ultra HD (4K) ఈ స్మార్ట్ టీవీ Flipkart సేల్ నుండి 32% డిస్కౌంట్ తో కేవలం రూ.27,499 ధరకే లభిస్తోంది. అదనంగా, ఈ టీవీని Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఇక ఈ Dyanora యొక్క ఈ 50 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు HDR సపోర్ట్ తో మంచి పిక్చర్ క్వాలీటిని కూడా అందిస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ టీవీ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W బాక్స్ స్పీకర్స్ తోమంచి సౌండ్ అందించగలదు. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది.