Croma నుండి బారి డిస్కౌంట్ తో అమ్ముడవుతున్నస్మార్ట్ టీవీలు..!!

Croma నుండి బారి డిస్కౌంట్ తో అమ్ముడవుతున్నస్మార్ట్ టీవీలు..!!
HIGHLIGHTS

టాటా క్రోమా స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది

Samsung, LG మరియు Mi బ్రాండ్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్

బ్యాంక్ డిస్కౌంట్ లతో పాటుగా లేటెస్ట్ అప్డేటెడ్ ధరలకే స్మార్ట్ టీవీలను అందిస్తోంది

ప్రముఖ భారతీయ రిటైల్ చైన్ కంపెనీ టాటా క్రోమా స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది. Sony, Samsung, LG మరియు Mi బ్రాండ్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అందించింది. కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ లతో పాటుగా లేటెస్ట్ అప్డేటెడ్ ధరలకే స్మార్ట్ టీవీలను అందిస్తోంది. అందుకే, లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ టీవీలు సరసమైన ధరలకే లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, Croma నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను గురించి ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను.

Xiaomi Mi 4A Horizon Edition (32 Inch)

ధర: రూ.16,499

Xiaomi Mi 4A Horizon Edition స్మార్ట్ టీవీ HD రెడీ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ షియోమి యొక్క సొంత UI ప్యాచ్ వాల్ OS పైన నడుస్తుంది మరియు Android TV UI ఎంపికను కూడా అందిస్తుంది. ఈ టీవీ DTS-HD సౌండ్ టెక్నలాజిని కూడా కలిగి ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ పైన 500 రుపాయల కూపన్ అఫర్ మరియు 1,600 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. Buy From Here   

Samsung TE40A (32 Inch)

ధర: రూ.15,999

Samsung బ్రాండ్ నుండి వచ్చిన ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 1 HDMI పోర్ట్‌లు మరియు 1 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ Tizen OS తో పనిచేస్తుంది మరియు 1.5GB ర్యామ్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నలాజి సపోర్ట్ మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది.ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని యాప్స్ కు మద్దతునిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన 500 రుపాయల కూపన్ అఫర్ మరియు 1,749 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. Buy From Here

LG (32 Inch) HD Ready LED

ధర: రూ.18,490

ఇది LGబ్రాండ్ నుండి వచ్చిన HD Ready రిజల్యూషన్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఇందులో మీ కనెక్టివిటీ అవసరాల కోసం ఈ స్మార్ట్ టీవిలో 2 HDMI పోర్ట్‌లు మరియు 1 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ HDR 10 మరియు HLG ఫార్ మ్యాట్ లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, మీరు ఈ టీవీలో అనేక స్ట్రీమింగ్ సర్వీస్ లకు యాక్సెస్ అందుకుంటారు. ఈ టీవీ Dolby Audio మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో 10W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన 500 రుపాయల కూపన్ అఫర్ మరియు 1,799 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. Buy From Here  

Redmi (32 Inch) HD Ready LED

ధర: రూ.16,499

ఈ Redmi స్మార్ట్ టీవీ HD రెడీ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ షియోమి యొక్క సొంత UI ప్యాచ్ వాల్ OS పైన నడుస్తుంది మరియు Android TV UI ఎంపికను కూడా అందిస్తుంది. ఈ టీవీ Dolby  Audio మరియు DTS Virtual:X సౌండ్ టెక్నలాజిని కూడా కలిగి ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో 2 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ పైన 500 రుపాయల కూపన్ అఫర్ మరియు 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. Buy From Here   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo