amazon Sale: సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Mini LED QLED.. ఒక్కరోజే ఛాన్స్.!

amazon Sale: సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Mini LED QLED.. ఒక్కరోజే ఛాన్స్.!
HIGHLIGHTS

amazon Sale Last Day భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది

Mini LED QLED స్మార్ట్ టీవీ పైన amazon Sale ధమాకా ఆఫర్

అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది

అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ చివరి రోజు ధమాకా స్మార్ట్ టీవీ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. బ్రాండెడ్ Mini LED QLED స్మార్ట్ టీవీ పైన amazon Sale Last Day భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అందుకే ఈ లేటెస్ట్ మినీ Mini LED క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది. అయితే, ఈ అఫర్ అందుకునే ఛాన్స్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో వుంది. ఎందుకంటే, అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే, ఈ ధమాకా స్మార్ట్ టీవీ ఆఫర్ పైన ఒక లుకేద్దామా.

amazon Sale deal

TOSHIBA బ్రాండ్ ఇండియన్ మార్కెట్ లో సరికొత్తగా విడుదల చేసిన 55 ఇంచ్ కొత్త 4K మినీ ఎల్ఈడి క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 47% భారీ డిస్కౌంట్ తో రూ. 44,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని ICICI, IDFC First, OneCard మరియు Bank of Baroda కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీని మరింత అతక్కువ ధరకే అందుకునే అవకాశం ఈ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here

Also Read : Lava Blaze 2 5G: అత్యంత చవకైన 5G ఫోన్ Sale ఈరోజు నుండి మొదలయ్యింది.!

TOSHIBA Mini LED QLED ప్రత్యేకతలు

ఇక ఈ తోషిబా 4K మినీ ఎల్ఈడి క్యూఎల్ఈడి ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ Quantum Dot Color 4K డిస్ప్లే తో వస్తుంది. ఈ మినీ ఎల్ఈడి టీవీ HDR10 / HDR10+ / Dolby Vision సపోర్ట్ మరియు 600 nits పీక్ బ్రైట్నెస్ తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ VIDAA U6 OS పైన పని చేస్తుంది మరియు MEMC, ALLM VRR ఫీచర్ లతో కూడా వస్తుంది.

TOSHIBA 55 inch Mini LED QLED deal on amazon sale
తోషిబా 4K మినీ ఎల్ఈడి క్యూఎల్ఈడి

ఈ టీవీ ఆడియో విషయానికి వస్తే, ఈ టీవీలో REGZA Bass Woofer బాస్ మరియు REGZA ZR 360 సరౌండ్ అప్ స్కెలింగ్ వుంది. వీటితో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ స్పీకర్లతో భారీ 49W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 3 HDMI, eARC, CEC, USB తో పాటుగా డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో వస్తుంది.

50 వేల ధరలో హరి ఫీచర్లు కలిగిన 4K మినీ ఎల్ఈడి క్యూఎల్ఈడి కోరుకునే వారికి ఇది సరైన ఆఫర్ అవుతుంది. ఈ టీవీ 3 సంవత్సరాల వారెంటీతో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo