కేవలం రూ. 9490 ధరకే BPL 32 అంగుళాల LED టీవీ

కేవలం రూ. 9490 ధరకే BPL 32 అంగుళాల LED టీవీ

IPL మరియు త్వరలో జరగనున్న ICC వరల్డ్ కప్ 2019 వంటి వాటిని మంచి LED టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే, ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టకుండానే ఒక ముచ్న్హి బ్రాండెడ్ LED టీవీని కేవలం రూ. 9490 ధరకే మీ సొంతం చేసుకుం అవకాశాన్ని అందిస్తోంది,  అమేజాన్ ఇండియా. 

BPL యొక్క 32 అంగుళాల HD Ready LED TV మోడల్ నంబర్ T32BH3A (Black) టివి మీద గొప్ప తగ్గింపు ప్రకటించింది. ఈ పెద్ద 32 అంగుళాల  HD టివి MRP 19,990 గా ఉండగా దీని పైన మీకు 53% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ LED టీవీని కేవలం Rs. 9,490 ధరతో కొనుగోలు చేయవచ్చు.

BPL (32 inches) HD Ready LED TV T32BH3A (Black)

ప్రత్యేకతలు

స్క్రీన్ రిజల్యూషన్ : HD Ready ( 1366 x 768p )

డిస్ప్లే                   : Vivid కలర్ కంట్రోలర్

కనెక్టివిటీ             : 2HDMI పోర్టులు , 1USB పోర్టు

                           ల్యాప్ టాప్ కనెక్టవిటీ కోసం VGA పోర్ట్ కూడా ఉంది.

సౌండ్                : 16 వాట్స్

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo