చవక ధరకే 40 ఇంచ్ స్మార్ట్ టీవీలు

Updated on 01-Mar-2021
HIGHLIGHTS

చవక ధరకే పెద్ద స్మార్ట్ టీవీ

మంచి ఆఫర్లతో తక్కువ ధరకే

పెద్ద సౌండ్ మరియు పెద్ద స్క్రీన్ తో ఆకట్టుకుంటాయి.

చవక ధరకే పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే, ఈరోజు అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో తక్కువ ధరకే అమ్ముడవుతున్న ఈ టీవీలను చూడవచ్చు. ఈ టీవీలు స్మార్ట్ ఫీచర్లు, పెద్ద సౌండ్ మరియు పెద్ద స్క్రీన్ తో ఆకట్టుకుంటాయి. అంతేకాదు, ఈ పెద్ద స్మార్ట్ టీవీలు చవక ధరకే మీ బడ్జెట్ ధరలో కొనేందుకు అందుబాటులో ఉంటాయి.       

VW (40 inches) స్మార్ట్ టీవీ

ధర : Rs. 14,999

VW నుండి వచ్చిన ఈ 40 ఇంచుల HD రెడీ స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 2HDMI పోర్టులు మరియు 2USB పోర్టులతో వస్తుంది. ఇక ఆడియో పరంగా 20W హై ఫెడిలిటీ బాక్స్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ని ఫీచర్లతో వచ్చే ఈ 40 అంగుళాల బ్రాండెడ్ LED టీవీ డిస్కౌంట్ తో కేవలం 14,999 రుపాయల ఆఫర్ ధరకే అమెజాన్ నుండి లభిస్తుంది.

Kevin (40 inches) స్మార్ట్ టీవీ

ధర : Rs. 16,999

Kevin నుండి వచ్చిన ఈ 40 ఇంచుల HD Ready Smart LED టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 2HDMI పోర్టులు మరియు 2USB పోర్టులతో వస్తుంది. ఇక ఆడియో పరంగా 20W హై ఫెడిలిటీ బాక్స్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ని ఫీచర్లతో వచ్చే ఈ 40 అంగుళాల బ్రాండెడ్ స్మార్ట్ LED టీవీ డిస్కౌంట్ తో కేవలం 16,999 రుపాయల ఆఫర్ ధరకే అమెజాన్ నుండి అమ్మడవుతొంది.

Kodak (40 Inches) Full HD Android LED

ధర : Rs. 18,499

Kodak నుండి వచ్చిన ఈ 40 ఇంచుల Full HD Android LED టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 3 HDMI పోర్టులు మరియు 2USB పోర్టులతో వస్తుంది. ఇక ఆడియో పరంగా 24W సౌండ్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ని ఫీచర్లతో వచ్చే ఈ 40 అంగుళాల బ్రాండెడ్ స్మార్ట్ Android LED టీవీ డిస్కౌంట్ తో కేవలం 18,499 రుపాయల ఆఫర్ ధరకే అమెజాన్ నుండి పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :