Flipkart సేల్ నుండి 10 వేలకే పెద్ద స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి
Flipkart The Big Billion Days సేల్
స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ అఫర్
బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ
Flipkart The Big Billion Days సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలో పెద్ద 32 అంగుళాల స్మార్ట్ టీవీ పొందవచ్చు. అంటే, చవక ధరకే ఒక పెద్ద స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికీ మంచి అవకాశం. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
Adsun (32 inch) స్మార్ట్ టీవీ
డీల్ ధర : రూ.10,740
Adsun నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి స్మార్ట్ టీవీ 51% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,740 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈAdsun స్మార్ట్ టీవీ 1 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
LumX (32 inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.10,990
LumX నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 59% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,990 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది. 24W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
Croma (32 Inches) స్మార్ట్ టీవీ
డీల్ ధర : రూ.10,999
Croma నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Croma స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
Coocaa (32 inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.10,999
Coocaa నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ నుండి ఈరోజు 70% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి