Flipkart Big Diwali Sale ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 23 వతేది వరకూ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 32 స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి కొన్ని స్మార్ట్ టీవీలను ఏకంగా సగం ధరకే అఫర్ చేస్తోంది. అంటే, అతితక్కువ ధరకే పెద్ద 32 అంగుళాల స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి పొందవచ్చు. అధనంగా, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
అఫర్ ధర : రూ.9,999
Coocaa నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి ఈరోజు 72% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.9,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
డీల్ ధర : రూ.9,799
Adsun నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి స్మార్ట్ టీవీ 55% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.9,799 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈAdsun స్మార్ట్ టీవీ 1 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
డీల్ ధర : రూ.10,999
Croma నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Croma స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
అఫర్ ధర : రూ.11,990
LumX నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 55% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.11,990 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది. 24W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి