అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి స్మార్ట్ టీవీ కోసం చుస్తున్నారా? అయితే, మీకోసం మంచి ఆఫర్లు ఈరోజు అమెజాన్ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీల అమెజాన్ అందించి భారీ డిస్కౌంట్ తో పాటుగా ఈ స్మార్ట్ టీవీ లను ICICI,Citi మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ డీల్స్ తో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్స్ గురించి ఈరోజు చూద్దాం.
MRP : రూ.24,999
అఫర్ ధర: రూ .10,999
ఈ షియోమీ స్మార్ట్ టీవీ Amazon Finale Days సేల్ నుండి 56% డిస్కౌంట్ తో కేవలం రూ. 10,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ తో వస్తుంది మరియు Dolby Audio, DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
MRP : రూ.22,900
అఫర్ ధర: రూ .13,490
ఈ Samsung స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 41% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,490 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
MRP : రూ.19,999
అఫర్ ధర : Rs.11,999
ఈ 32 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ డైనమిక్ కాంట్రాస్ట్ మరియు గామా ఇంజన్ తో వస్తుంది. అలాగే, 20W Dolby Audio స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 40% డిస్కౌంట్ తో Rs.11,999 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here
MRP : రూ.23,990
అఫర్ ధర: రూ .15,990
అమెజాన్ సేల్ నుండి ఈ LG స్మార్ట్ టీవీ 33% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత మీరు ఈ టివిని కేవలం 15,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG స్మార్ట్ టీవీ HDR 10 Pro గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here