అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్.!
మంచి ఆఫర్లు ఈరోజు అమెజాన్ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ డీల్స్
బడ్జెట్ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి స్మార్ట్ టీవీ కోసం చుస్తున్నారా? అయితే, మీకోసం మంచి ఆఫర్లు ఈరోజు అమెజాన్ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీల అమెజాన్ అందించి భారీ డిస్కౌంట్ తో పాటుగా ఈ స్మార్ట్ టీవీ లను ICICI,Citi మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ డీల్స్ తో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్స్ గురించి ఈరోజు చూద్దాం.
Redmi (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.24,999
అఫర్ ధర: రూ .10,999
ఈ షియోమీ స్మార్ట్ టీవీ Amazon Finale Days సేల్ నుండి 56% డిస్కౌంట్ తో కేవలం రూ. 10,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ తో వస్తుంది మరియు Dolby Audio, DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
Samsung (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.22,900
అఫర్ ధర: రూ .13,490
ఈ Samsung స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 41% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,490 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
OnePlus (32 inches) స్మార్ట్ టీవీ
MRP : రూ.19,999
అఫర్ ధర : Rs.11,999
ఈ 32 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ డైనమిక్ కాంట్రాస్ట్ మరియు గామా ఇంజన్ తో వస్తుంది. అలాగే, 20W Dolby Audio స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 40% డిస్కౌంట్ తో Rs.11,999 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here
LG (32 inch) స్మార్ట్ టీవీ
MRP : రూ.23,990
అఫర్ ధర: రూ .15,990
అమెజాన్ సేల్ నుండి ఈ LG స్మార్ట్ టీవీ 33% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత మీరు ఈ టివిని కేవలం 15,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG స్మార్ట్ టీవీ HDR 10 Pro గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here