బంపర్ అఫర్: 25 వేలకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ..!!

Updated on 24-May-2022
HIGHLIGHTS

25 వేల రూపాయల బడ్జెట్ ధరలో పెద్ద టీవీ కొనాలని చూస్తున్న వారికి శుభవార్త

ఈ టీవీని అమెజాన్ ఈరోజు 70% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే అఫర్ చేస్తోంది

ప్రముఖ ఇండియన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ నుండి వచ్చిన బిగ్ స్మార్ట్ టీవీ

బిగ్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ల తో కేవలం 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి శుభవార్త. అమెజాన్ నుండి బ్రాండ్ న్యూ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఇది ఇండియన్ బ్రాండ్ నుండి  ఈ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ని కూడా వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ యొక్క పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.

ఈ స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ప్రముఖ ఇండియన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Foxsky నుండి వచ్చిన Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 70% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి Citi బ్యాంక్ కార్డ్ పైన 10% డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ Foxsky 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :