Samsung TV: అమెజాన్ సేల్ నుండి శామ్సంగ్ పెద్ద 4K టీవీ తక్కువ ధరకే లభిస్తోంది.!

Updated on 05-Oct-2022
HIGHLIGHTS

శామ్సంగ్ పెద్ద 4K టీవీ తక్కువ ధరకే లభిస్తోంది

అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ బిగ్ టీవీ డీల్

Samsung Crystal 4K Series 43 ఇంచ్ అల్ట్రా HD స్మార్ట్ LED టీవీ

అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి శామ్సంగ్ పెద్ద 4K టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ దసరా మరియు దీపావళీ కోసం అమెజాన్ తీసుకొచ్చిన అతిపెద్ద సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండవ సేల్, హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఈ సేల్ నుండి శామ్సంగ్ యొక్క బెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన Crystal 4K Series యొక్క 43 ఇంచ్ అల్ట్రా HD స్మార్ట్ LED టీవీ ఈ సేల్ నుండి బరి డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తోంది. ఈ బెస్ట్ డీల్ వివరాలను మీరు ఈ క్రింద చూడవచ్చు మరియు బై లింక్ పైన క్లిక్ చేసిన నేరుగా కొనుగోలు కూడా చేయవచ్చు.

Samsung (43inches) Crystal 4K Series: ధర మరియు ఆఫర్లు

Samsung 43 ఇంచ్ Crystal 4K Series 4K UHD స్మార్ట్ టీవీ రూ.34,999 ధరతో సేల్ అయ్యేది. అయితే, అమెజాన్ సేల్ నుండి 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని RBL మరియు Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 1,750 రూపాయల  అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్లతో మరింత చవక ధరకే ఈ శామ్సంగ్ పెద్ద 4K టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here

Samsung (43inches) Crystal 4K Series: ఫీచర్లు

ఇక ఈ శామ్సంగ్ 4K స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 43 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఎయిర్ స్లిమ్ డిజైన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు UHD డిమ్మింగ్ సపోర్ట్ ను కలిగివుంది. ఈ శామ్సంగ్ 4K స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీతో 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.

ఈ 4K స్మార్ట్ టీవీ శామ్ సంగ్ సొంత Tizen OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ Crystal Processor 4K తో మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీలో 3HMDI (1HDMI eArc)  మరియు 1 USB పోర్టులను కలిగివుంది. ఈ టీవీ 1.5 GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్, ట్యాప్ వ్యూ, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు Samsung Plus తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :