Flipkart Big Saving Days ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ లను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ లేటెస్ట్ సేల్ ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 14 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. పెద్ద స్మార్ట్ టీవీలను బడ్జెట్ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారి కోసం ఈ సేల్ నుండి భారీ ఆఫర్లతో కేవలం 22 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న బిగ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో కేవలం 22 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న బిగ్ 4K UHD స్మార్ట్ టీవీ విషయానికి వస్తే, KODAK 7XPro 43 ఇంచ్ UHD (4K) మోడల్ నంబర్ (43UHDX7XPROBL) మరియు Thomson 9R PRO 43 ఇంచ్ UHD (4K) మోడల్ నంబర్ (43PATH4545BL). ఈ రెండు కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు మరియు కేవలం 22 వేల రూపాయల ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీల సేల్ అఫర్ ధర, బ్యాంక్ ఆఫర్లు మరియు స్పెక్స్ క్రింద చూడవచ్చు.
సేల్ ధర: రూ.22,999
ఈ కోడాక్ 43 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు 500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో కూడా ఉంటుంది. ఈటీవీ 40W హెవీ సౌండ్ అందించగల స్పీకర్లు మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వస్తుంది. ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనేవారికి 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది . Buy From Here
సేల్ ధర: రూ.22,999
ఈ థాంసన్ 43 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు 500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో కూడా ఉంటుంది. ఈటీవీ 40W హెవీ సౌండ్ అందించగల స్పీకర్లు మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వస్తుంది. ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనేవారికి 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది . Buy From Here
ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఒకేవిధమైన స్పెక్స్ మరియు ధరను కలిగి వున్నాయి.