Flipkart Sale: 30 వేల ధరలో లభిస్తున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు…!!

Updated on 28-Mar-2022
HIGHLIGHTS

Flipkart బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ ప్రకటించింది

ఈ సేల్ ని మార్చ్ 3వ తేదీ నుండి మార్చ్ 6వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది

ఈ సేల్ నుండి పెద్ద టీవీ కొనాలనుకునే వారికి మంచి ఆఫర్లను అందించింది

Flipkart బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ ని మార్చ్ 3వ తేదీ నుండి మార్చ్ 6వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.  ఈ రోజునుండి మొదలైన ఈ సేల్ నుండి పెద్ద టీవీ కొనాలనుకునే వారికి మంచి ఆఫర్లను అందించింది. అందుకే, ఈ రోజు ఈ Flipkart Sale నుండి మంచి డీల్స్ తో కేవలం 30 వేల ధరలో లభిస్తున్న పెద్ద 50 ఇంచ్ సైజు స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను.

Coocaa (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ

అమెజాన్ డీల్ ధర: రూ .29,999

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు 44% బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 29,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ కూకా స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby & DTS  సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 20W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Check Offer Here

Thomson (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అమెజాన్ డీల్ ధర: రూ .29,999

ఈరోజు Thomson (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి కేవలం రూ. 29,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 24 W సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Check Offer Here

KODAK 7X Pro (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.29,999

ఈ 50 అంగుళాల KODAK 7X Pro (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 24W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది.  ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం Rs.30,999 రూపాయల ధరతో లభిస్తోంది. Check Offer Here                

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :