అమెజాన్ ప్రైమ్ డే సేల్ టాప్ స్మార్ట్ టీవీ ఆఫర్లు ఇవే..!!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ టాప్ స్మార్ట్ టీవీ ఆఫర్లు ఇవే..!!
HIGHLIGHTS

ఒక మంచి స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా

అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ నుండి డిస్కౌంట్ అఫర్ తో టీవీలు

బడ్జెట్ ధర నుండి మొదలుకొని ప్రీమియం ధర వరకు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్

అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ నుండి డిస్కౌంట్ అఫర్ తో ఒక మంచి స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా? అయితే, ఈ ఆఫర్లు మీకోసమే. ఈరోజు నుండి మొదలైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు అఫర్ లతో లభిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీల లిస్ట్ మీకోసం తీసుకువచ్చాను. బడ్జెట్ ధర నుండి మొదలుకొని ప్రీమియం ధర వరకు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లిస్ట్ మరియు వాటి ధరలను కూడా ఇక్కడ చూడవచ్చు.              

Redmi 80 cm (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.24,999

అఫర్ ధర: రూ .12,999

ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 48% డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయలకే లభిస్తోంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది మరియు రూ.500 అమెజాన్ కూపన్ లభిస్తుంది. Buy From Here

Samsung (43 in) Crystal 4K UHD స్మార్ట్ టీవీ

MRP : రూ.47,900

అఫర్ ధర: రూ .33,990

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 29% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ అఫర్ తో మీరు ఈ 43 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 33,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ Dolby Digital సపోర్ట్ తో వస్తుంది మరియు HDR 10+ సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్రిస్టల్ 4K  ప్రోసెసర్ కి జతగా 1.5 GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

OnePlus (50 inches) U Series 4K UHD

MRP : రూ.49,999

అఫర్ ధర : Rs.37,999

ఈ 50 అంగుళాల OnePlus (50 inches) U Series 4K UHD స్మార్ట్ టీవీ 30W  DYNAudio ట్యూన్డ్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 24% డిస్కౌంట్ తో Rs.37,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ వన్ ప్లస్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Redmi (43 inches) X43 4K UHD

MRP : రూ.42,999

అఫర్ ధర: రూ .25,499

ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+, Dolby Vision సపోర్ట్ మరియు Dolby Audio, DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo