కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నారా? అయితే, ఈరోజు మీరు వెతుకుతున్న టీవీ అఫర్ మీకు దొరికినట్లే. ఎందుకంటే, అమెజాన్ ఈఓజు మంచి ఆఫర్ల తో కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ లోనే పెద్ద స్మార్ట్ టీవీని అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి ఈరోజు బ్రాండ్ న్యూ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కేవలం 20 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్మార్ట్ టీవీలో 5000 సినిమాలు ముందుగానే ఇన్స్టాల్ చెయ్యబడి ఉంటాయి. మరింకెందుకు ఆలశ్యం, ఈ స్మార్ట్ టీవీ అఫర్ యొక్క పూర్తి వివరాలను చూసేద్దామా.
ఈ స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ eAirtec నుండి వచ్చిన eAirtec (43 inch) 4K UHD స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ 25% డిస్కౌంట్ తో కేవలం రూ.20,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీని Koatak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ఈ eAirtec 43 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ మీకు 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించడమే కాకుండా A+ గ్రేడ్ డబుల్ గ్లాస్ ప్యానల్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
ఈటీవీ 20W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్లతో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది. ముందే ఇన్స్టాల్ చేసిన 5,000 సినిమాలతో కంపెనీ ఈ టీవీని అఫర్ చేస్తోంది.