అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2 నుంచి LED టీవీల పైన ఆఫర్లు: ప్రారంభ ధర రూ.8,999
మంచి అఫర్లతో బ్రాండెడ్ టీవీలను కోనాలన్ని చూస్తున్న వారికి మంచి అవకాశం.
ఈరోజు అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2 నుంచి LED మరియు స్మార్ట్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది.
డబుల్ బెనిఫిట్ తో మీరు ఈ టీవీలను కొనుగొలు చేయవచ్చు.
ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2 నుంచి LED మరియు స్మార్ట్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. మంచి అఫర్లతో బ్రాండెడ్ టీవీలను కోనాలన్ని చూస్తున్న వారికి మంచి అవకాశం. మంచి డిస్కౌంట్ ధరలకే ఈ టీవీలను మీ సొంతం చేసుకోవచ్చు. అధనంగా, Axis, Citi, మరియు ICICI బ్యాంక్ వినియోగదారులకు 10% తక్షణ డిస్కౌంట్ అఫర్ కూడా అందుబాటులో వుంది. కాబట్టి, డబుల్ బెనిఫిట్ తో మీరు ఈ టీవీలను కొనుగొలు చేయవచ్చు.
Koryo (32 inches) HD Ready LED
Koryo నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ LED టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 61% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Koryo టీవీ కేవలం రూ.8,999 రూపాయల అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Koryo టీవీ 3HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ ఫుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Shinco (32 Inches) Smart LED
Shinco నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 38% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Shinco స్మార్ట్ టీవీ కేవలం రూ.10,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Shinco స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, సరౌండ్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
CloudWalker (32 inches) Smart LED
CloudWalker నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 42% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ CloudWalker స్మార్ట్ టీవీ కేవలం రూ.10,990 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ CloudWalker స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 20W భూమ్ బాక్స్ స్పీకర్లు, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Kevin (32 Inches) Smart LED
Kevin నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 39% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kevin స్మార్ట్ టీవీ కేవలం రూ.11,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kevin స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, మ్యూజిక్ ఈక్వలైజర్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Onida 80 (32 Inches) Smart LED
Onida నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 32% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Onida స్మార్ట్ టీవీ కేవలం రూ.13,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Onida స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 16 W సౌండ్ అవుట్ ఫుట్, Dolby Digital Plus, DTS True Surround సౌండ్ టెక్నలాజి మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.