శామ్సంగ్ మరియు పానాసోనిక్ LED TV ల పైన బంపర్ ఆఫర్స్

శామ్సంగ్ మరియు పానాసోనిక్ LED TV ల పైన బంపర్ ఆఫర్స్
HIGHLIGHTS

మన్నికకు పేరుగాంచినటువంటి, శామ్సంగ్ మరియు పానాసోనిక్ యొక్క బ్రాండెడ్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు అఫర్లను అందిస్తోంది పేటియం మాల్.

మన్నికకు పేరుగాంచినటువంటి, శామ్సంగ్ మరియు పానాసోనిక్ యొక్క బ్రాండెడ్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు అఫర్లను అందిస్తోంది పేటియం మాల్. ఇందులో భాగంగా, ఈ బ్రాండ్ యొక్క LED టీవీల పైన గొప్ప డిస్కౌంట్స్ అందిస్తోంది. అంతేకాకుండా, క్యాష్ బ్యాక్ మరియు No Cost EMI వంటి ఆఫర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ జాబితాలో అత్యధికమైన డిస్కౌంట్ తో ఈ సేల్ నుండి కొనుగోలు చెయ్యగల LED టీవీలను ఇక్కడ చూడండి. మీకు నచ్చిన ఒక టీవీని ఇక్కడ అందించిన ( LINK ) పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.        

Panasonic (28 inch) HD Ready LED TV 

ఈ 28 అంగుళాల HD రెడీ LED టీవీ  అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 10 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 28 అంగుళాల LED  టీవీ ధర 20,900 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 46% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.10,666 ధరతో కొనుగోలుచేయవచ్చు. ( LINK )

Samsung (32 inch) HD Ready LED Standard TV

 ఈ  HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఇది 10 వాట్స్ సౌండ్ తో వస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ ధర 22,500 రూపాయలు గా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 25% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.16,800 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )

Panasonic  (40 inch) Full HD LED

పానాసోనిక్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ Full HD LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 16 వాట్స్ సౌండ్ మరియు Dolby Digital సౌండ్  టెక్నాలజీతో వస్తుంది. ఇది ఫుల్ HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 40 అంగుళాల LED TV ధర 42,900 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 45% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ. 23,666 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )

Samsung (40 inch) Full HD LED Standard TV

శామ్సంగ్ నుండి వచ్చిన ఈ 40 అంగుళాల FHD LED TV ఈ సేల్ ద్వారా తక్కువ ధరకి లభిస్తుంది. ఇది FHD TV టీవీ కాబట్టి గొప్ప  పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 40 అంగుళాల LED TV టీవీ ధర 43,900 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 28% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.31,400 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK

Panasonic (43 Inch) FULL HD SMART Smart LED TV

పానాసోనిక్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ Full HD స్మార్ట్ LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 16 వాట్స్ సౌండ్ మరియు Dolby Digital సౌండ్  టెక్నాలజీతో వస్తుంది. ఇది ఫుల్ HD స్మార్ట్ LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 43 అంగుళాల LED TV ధర 62,900 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 47% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ. 33,449 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )

Samsung (55 inches) 4K (Ultra HD) LED Smart TV 

శామ్సంగ్ నుండి వచ్చిన ఈ 55 అంగుళాల 4K UHD LED TV ఈ సేల్ ద్వారా తక్కువ ధరకి లభిస్తుంది. ఇది UHD TV టీవీ కాబట్టి గొప్ప  పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 55 అంగుళాల స్మార్ట్ LED TV టీవీ ధర 1,04,900 రూపాయలుగా ఉండగా, దీనిపైన పేటియం మాల్ 30% తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి  రూ.73,200 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo