8 వేల బడ్జెట్ లో మంచి Smart TV కొనాలనుకుంటున్నారా? ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ కూడా చాలా స్మార్ట్ టీవీలుమంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఈ రెండు ప్లాట్ ఫామ్స్ అందించిన ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీలు 8 వేల కంటే తక్కువ బడ్జెట్ లోనే మీకు లభిస్తాయి. మరి ఈరోజు లభిస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూద్దామా.
ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి కొన్ని 32 ఇంచ్ మాటీవీలో మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. వాటిలో రెండు బెస్ట్ డీల్స్ మంచి ఫీచర్స్ తో 8 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఆ బెస్ట్ బెస్ట్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
అమెజాన్ ఆఫర్ ధర : రూ. 8,499
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 43% డిస్కౌంట్ తో రూ. 8,499 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Federal మరియు DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 850 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని రూ. 7,650 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు.
ఇక ఈ కొడాక్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది HD Ready స్మార్ట్ టీవీ మరియు A+ Grade DLED ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ Linux OS పై నడుస్తుంది మరియు 512 MB RAM + 4 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇన్ బిల్ట్ Wi-Fi, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: టెలికాం ఇండస్ట్రీలో అత్యంత చవకైన ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న BSNL
ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ధర : రూ. 8,499
ఇన్ఫినిక్స్ యొక్క ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 50% భారీ డిస్కౌంట్ తో రూ. 8,499 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీని HDFC, BOBCARD మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి 10 శాతం, అంటే రూ. 850 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని రూ. 7,650 రూపాయల డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
ఈ ఇన్ఫినిక్స్ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ LED ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 16W బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ A35 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 512 MB ర్యామ్ మరియు 4GB ర్యామ్ తో వస్తుంది. ఈ టీవీ లో బిల్ట్ ఇన్ Wi-Fi, HDMI, USB కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది మరియు చాలా అందమైన బెజెల్ లెస్ డిజైన్ తో ఉంటుంది.