అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు మీకోసం అందిస్తున్నాను. అమెజాన్ గత కొంత కాలంగా నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీల మాంచి ఆఫర్లు అందించింది. ఈ దీపావళి పండుగకు ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కేవలం 10,000 బడ్జెట్ లో కొనాలని చూస్తే ఈ ఇక్కడ అందించి స్మార్ట్ టీవీ డీల్స్ ను ఒకసారి పరిశీలించవచ్చు.
MRP : రూ.16,999
అఫర్ ధర: రూ .7,777
ఈ VW నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,777 రూపాయలకే లభిస్తోంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు పవర్ ఆడియో మ్యూజిక్ ఈక్వలైజర్ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 0.5 GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Axis, Citi మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
MRP : రూ.36,990
అఫర్ ధర: రూ .7,989
ఈ Coocaa స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 78% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,989 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది మరియు 0.5 GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Axis, Citi మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
MRP : రూ.22,499
అఫర్ ధర: రూ .7,999
ఈ ఫాక్సీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Axis, Citi మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
MRP : రూ.18,990
అఫర్ ధర: రూ .8,990
అమెజాన్ సేల్ నుండి ఈ కార్బన్ స్మార్ట్ టీవీ 53% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత మీరు ఈ టివిని కేవలం 8,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ కార్బన్ స్మార్ట్ టీవీ Vivid కలర్ ఇంజిన్ మంచి సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Axis, Citi మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here